Light inside the Darkness

Welcome to the World of Happy Living

Saturday, 26 February 2011

How to be a Total Quality Individual

ఒక వ్యక్తి తనను తాను పరిపూర్ణంగా తీర్చిదిద్దుకోలేకపోతే ఒక సంస్థను ఎలా ముందుకు నడిపించగలడు?


కొన్ని విషయాలను (techniques) జాగ్రత్తగా పరిశీలించి, ఆచరిస్తే ప్రతి వ్యక్తి యొక్క ఆలోచన విధానంలోను, జీవన విధానంలోను వచ్చే మార్పుకు మీరే ఆశ్చర్యపోతారు. 


పనిలో ఎంత నిమగ్నమైనపటికి, మీలో ఉన్న శాంతిని, నిర్మలత్వాన్ని పోగొట్టుకోవోద్దు.   


రేపు చేయాలనుకున్న పనిని ఈరోజే చేయి, ఈరోజు చేయాలనుకున్న పనిని ఈ క్షణమే చేయడం మొదలుపెట్టు. ఇదే నీ పనిలోని సామర్థ్యాన్ని, దాని వెనుక ఉన్న విజయాన్ని తెలియచేసే రహస్యం. 

ఎప్పుడైతే 3H (Head, Heart & Hands) కలిసి పని చేస్తాయో అప్పుడే నీలోని తెలివితేటలు, సృజనాత్మకత (head); స్వచ్ఛత, అమాయకత్వం (Heart); సామర్థ్యము, బలము (Hands) పెరిగి నీవు ఒక పరిపూర్ణ వ్యక్తిగా, శక్తిగా మారి ఒక సంస్థను కూడా ముందుకు నడిపించగలవు. ఈ మూడింటిని సమతూకం చేస్కున్నపుడు పరిపూర్ణమైన జీవన విధానం కూడా సాధ్యం అవుతుంది. 



A person who cannot organize himself cannot manage an organization also. 

There will be a drastic change in a person if he observes some techniques and execute them.



Don’t be too busy with your job forgetting peace and tranquility of your mind.


Do it today what you would like to do tomorrow and do it now what you would like to do today, which leads to an effective outcome. 



The 3H (Head, Heart & Hand) of an individual should be functionally total in an organization.

Head should be intelligent & creative;

Heart should be pure & innocent;

Hands should be efficient & supportive.


Person who balances the 3H will lead a holistic life

0 comments:

Post a Comment